Hanumantha Rao: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వీహెచ్

Hanumantha Rao: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధాన్యం కోనుగోలు చేపట్టాలి-వీహెచ్

Sandeep Eggoju
Published on: 21 Nov 2021 4:03 PM IST
V Hanumantha Rao Inspect the Grain Purchase Centers in Mancherial
X
వీ హనుమంత రావు (ఫైల్ ఇమేజ్)

Hanumantha Rao: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోల్లు ప్రారంభించాలని కాంగ్రెస్ సీనియర్ నేత డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను వీ హనుమంత రావు సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు నెలలుగా చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని ఇప్పుడు కొనలేమంటూ ప్రభుత్వాలు చేతులు ఎత్తివేయడం సిగ్గు చేటన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story