Uttam Kumar Reddy: పార్టీకోసం కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వాలి

Uttam Kumar Reddy: అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 28 Jun 2021 3:43 PM IST
Best Wishes to New PCC Committee From Uttam Kumar Reddy
X

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి(ఫైల్ ఇమేజ్ )

Uttam Kumar Reddy: అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కొత్త పీసీసీ కమిటీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే పార్టీకోసం కష్టపడి చేస్తున్న వారికి అవకాశాలు ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తన అభిప్రాయాన్ని తెలిపారు. తనకు పదవీ ఉన్నా లేకున్నా పార్టీ కోసం పని చేస్తానని చెప్పుకచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ తనకు మంత్రి పదవీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్, పీసీసీ చీఫ్‌గా అవకాశం ఇచ్చిందని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story