Uttam Kumar Reddy: మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

Uttam Kumar Reddy: ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు మద్దతు తెలపాలి

Jyothi
Published on: 15 Aug 2022 2:04 PM IST
Uttam Kumar Reddy said the Congress flag is Sure to be Hoisted in Munugodu
X

Uttam Kumar Reddy: మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

Uttam Kumar Reddy: మునుగోడులో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు మద్దతు తెలపాలన్నారు. మునుగోడులో బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతోందన్నారు. మునుగోడులో జరుగుతున్న కార్యక్రమాల్లో నల్గొండ జిల్లా నేతలు కూడా పాల్గొంటున్నారన్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామంటున్న ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story