కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి భేటీ

Uttam Kumar Reddy Meeting With  Komatireddy Rajagopal Reddy
x

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి భేటీ

Highlights

*రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Komatireddy Rajagopal Reddy: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్‌గా తీసుకుంది. రాజగోపాల్‌రెడ్డిని పార్టీ మారకుండా ఆపే బాధ్యత ఉత్తమ్‌కు అప్పగించింది ఏఐసీసీ. అందులో భాగంగా హైదరాబాద్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాజగోపాల్‌రెడ్డిని పార్టీ మారకుండా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories