Uttam Kumar Reddy: రాజకీయాలపై ఉత్తమ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు...

Uttam Kumar Reddy Key Cmments On Politics
x

Uttam Kumar Reddy: రాజకీయాలపై ఉత్తమ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు...

Highlights

Uttam Kumar Reddy: ఈ కమర్షియల్ రాజకీయాలకు నేను సెట్ అవను

Uttam Kumar Reddy: రాజకీయాలపై ఉత్తమ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2018 నుంచి రాజకీయాలు కమర్షియల్‌గా మారాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కమర్షియల్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను కమర్షియల్ రాజకీయాలకు సెట్ అవనన్నారు. రాజకీయంలోకి వచ్చి 30 ఏళ్లు అయిందన్న ఉత్తమ్‌.. అక్టోబర్‌‌ లోనో, నవంబర్‌ లోనో పొలిటికల్ రిటైర్మెంట్‌ తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories