Uttam Kumar Reddy: కొత్త పార్లమెంట్ భవనాన్ని మోడీ ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధం

Uttam Kumar Reddy: రాష్ట్రపతి ప్రారంభిస్తే ప్రజాస్వామ్యానికి సార్ధకత ఉంటుంది

Jyothi
Published on: 25 May 2023 3:30 PM IST
Uttam Kumar Reddy Hot Comments
X

Uttam Kumar Reddy: కొత్త పార్లమెంట్ భవనాన్ని మోడీ ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధం

Uttam Kumar Reddy: సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవంపై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇదే ఇష్యూపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమన్నారాయన. రాష్ట్రపతి చేతులు మీదుగా పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తే ప్రజాస్వామ్యానికి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి సార్ధకత ఉంటుందన్నారు.

Jyothi

Jyothi

Next Story