logo
తెలంగాణ

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫామ్స్‌ అందజేత

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫామ్స్‌ అందజేత
X

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫామ్స్‌ అందజేత

Highlights

తెలంగాణ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌ తమ పార్టీ అభ్యర్థులైన చిన్నారెడ్డి,...

తెలంగాణ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌ తమ పార్టీ అభ్యర్థులైన చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు బీఫామ్స్‌ అందజేసింది. ఇందులో భాగంగా మేధావులు, గ్రాడ్యుయేట్స్‌ అందరూ తమపార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు టిపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. పెద్దల సభకు చిన్నారెడ్డి అర్హుడన్న ఆయన రాములు నాయక్‌ తెలంగాణ ఉద్యమకారుడని గుర్తుచేశారు.


Web TitleUttam Kumar Reddy gives B Forms to Congress MLC Candidates
Next Story