logo
తెలంగాణ

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్

Uttam Kumar Reddy fires on Telangana union leaders
X

Uttam Kumar Reddy (file Image)

Highlights

* ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి చెంచా గిరీ చేస్తున్నారు: ఉత్తమ్ * పీఆర్సీ కమిటీ నివేదిక చూసి ఆశ్చర్యపోయాం: ఉత్తమ్ * 31 నెలల నుంచి IR కూడా ఇవ్వలేదు: ఉత్తమ్

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల తీరుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి చెంచా గిరీ చేయడంతోనే ఉద్యోగులకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పాడిని తర్వాత ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని మండి పడ్డారు. పీఆర్సీ కమిటీ నివేదిక చూసి ఆశ్చర్యపోయామన్న ఉత్తమ్ 43 శాతం కంటే తక్కువ కాకుండా ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Web TitleUttam Kumar Reddy fires on Telangana union leaders
Next Story