Uttam Kumar Reddy: నిరుద్యోగ సమస్య పరిష్కారంలో మోడీ, కేసీఆర్ విఫలం

Uttam Kumar Reddy: ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు

Dhatripriya
Published on: 6 May 2023 4:06 PM IST
Uttam Kumar Reddy Criticized KCR And Narendra Modi
X

Uttam Kumar Reddy: నిరుద్యోగ సమస్య పరిష్కారంలో మోడీ, కేసీఆర్ విఫలం 

Uttam Kumar Reddy: మోడీ, కేసీఆర్ నిరుద్యోగ సమస్య పరిష్కారంలో విఫలం అయ్యారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో 25 లక్షల నిరుద్యోగులుంటే.. ఇప్పుడు 40లక్షలకు చేరిందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పారు. ప్రియాంక గాంధీ నిరుద్యోగులకు అండగా ఉండటానికి వస్తున్నారని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story