Uttam Kumar Reddy: బీఆర్ఎస్, బీజేపీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Uttam Kumar Reddy: రాహుల్ గాంధీపై బీజేపీ కక్ష కట్టింది

Jyothi
Published on: 27 April 2023 4:51 PM IST
Uttam Kumar Reddy Comments on BJP And BRS
X

Uttam Kumar Reddy: బీఆర్ఎస్, బీజేపీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Uttam Kumar Reddy: బీఆర్ఎస్, బీజేపీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీలు వేల కోట్లు దోచుకుని విదేశాలకు పారిపోయారని ప్రశ్నించినందుకే బీజేపీ రాహుల్ గాంధీపై కక్ష కట్టిందని చెప్పారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షలు ఉత్తమ్ మాట్లాడారు.

Jyothi

Jyothi

Next Story