Uttam Kumar: గత ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణకు అన్యాయం చేసింది
Uttam Kumar: కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు
Uttam Kumar: గత ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణకు అన్యాయం చేసింది
Uttam Kumar: తెలంగాణ ఆయకట్టుకు నీటి వాటా రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్. కృష్ణా నీటిని ఆంధ్రాకు తరలించుకుపోతుంటే గత ప్రభుత్వం చోద్యం చూసిందే తప్ప ఆపేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. BRS ప్రభుత్వ పదేళ్ల హయాంలో నీటి దోపిడీ నాలుగు రెట్లు పెరిగిందన్నారు ఉత్తమ్.
Next Story




