తెలంగాణలో కుల రాజకీయాలు నడుస్తున్నాయి : ఉత్తమ్

X
Highlights
రాష్ట్రంలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి...
Arun Chilukuri2 Jan 2021 4:15 PM GMT
రాష్ట్రంలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హత్యానేరం కేసులో జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్ అవగా.. ఆయనని ఉత్తమ్ కలిశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే ఎంతటివారినైనా ఎదుర్కొంటామని ఉత్తమ్ అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని మంత్రి దయాకర్ రావు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.
Web TitleUttam blames Errabelli of vindictive politics
Next Story