Kamareddy: సర్పంచ్ హంగామా.. తాను అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాపు ముందు చిందులు

Kamareddy: కనకదుర్గ వైన్స్‌పై దాడికి యత్నించిన సర్పంచ్ కాసర్ల ప్రసాద్

Jyothi
Published on: 30 Aug 2023 9:54 AM IST
Upper Pally Sarpanch Hungama in Bibipet of Kamareddy District
X

Kamareddy: సర్పంచ్ హంగామా.. తాను అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాపు ముందు చిందులు

Kamareddy: కామారెడ్డి జిల్లా బీబీపేటలో ఉప్పర్ పల్లి సర్పంచ్ హంగామా సృష్టించారు. తాను అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాపు ముందు చిందులు వేశారు. కనకదుర్గ వైన్స్‌పై సర్పంచ్ కాసర్ల ప్రసాద్ దాడికి యత్నించారు. వైన్స్ షట్టర్ కిందకి లాగి సిబ్బందిపై సీరియస్ అయ్యారు. ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jyothi

Jyothi

Next Story