భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Yogi Adityananth: ఆదిత్య నాథ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టీబీజేపీ చీఫ్ బండి సంజయ్

Jyothi
Updated on: 3 July 2022 1:16 PM IST
UP CM Yogi Adityanath Visited Goddess Bhagyalakshmi Temple
X

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Yogi Adityananth: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‍చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. యోగి ఆదిత్యనాథ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ ఉన్నారు. అమ్మవారి చెంత ఆదిత్యనాథ్‌ సంకల్ప పూజలు నిర్వహించి కర్పూరహారతి నివేదన చేశారు.


Jyothi

Jyothi

Next Story