Mulugu: ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..

Mulugu: *మంటలను అదుపు చేసిన స్థానికులు *నిప్పు పెట్టిన వారి కోసం గాలిస్తున్న పోలీసులు

Shireesha
Published on: 15 Dec 2021 8:54 AM IST
Unknown Persons Fired RTC Bus at Venkatapuram Mulugu District | Telugu Online News
X

Mulugu: ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..

Mulugu: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు. నైట్ హాల్టింగ్ చేసిన ఆర్టీసీ బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో బస్సు వెనుక భాగం స్వల్పంగా దగ్ధమయ్యింది. స్థానికులు వెంటనే గమనించి మంటలు అదుపు చేశారు. బస్సుకు నిప్పు పెట్టిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story