‌Hyderabad: మణికొండలో అరుణ మెడికల్‌ షాప్‌ యజమానిపై దాడి

‌Hyderabad:అకారణంగా తనపై దాడి చేశారంటూ చెన్నారెడ్డి ఫిర్యాదు

Sandeep Eggoju
Published on: 25 Oct 2021 3:22 PM IST
Unknown Persons Attack on Medical Shop Owners in Manikonda
X

Representational Image

‌Hyderabad: రాజేంద్రనగర్‌ మణికొండలో దుండగులు రెచ్చిపోయారు. ఓ మెడికల్‌ షాప్‌ యజమానిపై అకారణంగా దాడికి పాల్పడ్డారు. జ్వరానికి టాబ్లెట్‌ ఇవ్వమని అడిగి, అది ఇస్తుండగా చెన్నారెడ్డిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటనలో యజమాని చెన్నారెడ్డికి తీవ్రగాయాలు కాగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story