తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా వ్యక్తి ఆత్మాహత్యాయత్నం...

Unknown Person Self Destruction Attempt At TS Assembly for Double Bed Room House | Live News
x

తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా వ్యక్తి ఆత్మాహత్యాయత్నం...

Highlights

TS Assembly: అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలింపు...

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకున్న వ్యక్తిని అసెంబ్లీ సిబ్బంది రక్షించారు. అక్కడున్న పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్ కు తరలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వటం లేదంటూ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories