Darbhanga Blast Case: దర్భంగా బ్లాస్ట్‌ కేసులో అజ్ఞాత వాసి

Darbhanga Blast Case: మాలిక్ బ్రదర్స్‌ స్కెచ్‌లో కేసుకు సంబంధం లేని మరో వ్యక్తి పేరు

Sandeep Eggoju
Published on: 2 July 2021 2:52 PM IST
Unrelated Person Name in Malik Brothers Sketch Case
X

దర్బంగా బ్లాస్ట్ (ఫైల్ ఇమేజ్)

Darbhanga Blast Case: దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో అజ్ఞాతవాసి ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. మాలిక్ బ్రదర్స్‌ స్కెచ్‌లో కేసుకు సంబంధం లేని మరో వ్యక్తి పేరు ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్శిల్‌ పాయింట్‌లో సెండర్ అండ్ రిసివర్ రెండు పేర్లు సూఫీయన్‌గా నమోదుకావడం అనుమానాలకు తావిస్తోంది. నకిలీ ఫోన్ నెంబర్స్‌తో మాలిక్ సోదరులు తప్పించుకునే ప్రయత్నాలు చేసినట్లు అనుమానిస్తున్నారు. కనీసం ఆధారాలు చెక్‌ చేసుకోకుండా, పార్శిల్ చెక్‌ చేయకుండా పంపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story