KA Paul: కేఏ పాల్‌పై దాడి..

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎ పాల్ పై దాడి జరిగింది.

Arun Chilukuri
Published on: 2 May 2022 6:22 PM IST
Unknown Person Attack on KA Paul at Rajanna Sircilla
X

KA Paul: కేఏ పాల్‌పై దాడి

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎ పాల్ పై దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను కొందరు స్థానికులు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఆయనపై ఓ ఆందోళనకారుడు దాడి చేశారు. దీంతో ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు కేఎ పాల్ ను అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తనపై దాడి నిరసిస్తూ కేఎ పాల్ సిద్దిపేట - సిరిసిల్ల జిల్లా రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story