Adilabad: ఆదిలాబాద్‌‌లో ఓ వ్యక్తి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి...

Unknown Person Assassination at Adilabad One Town Police Station | Telangana News Today
x

Adilabad: ఆదిలాబాద్‌‌లో ఓ వ్యక్తి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి...

Highlights

Adilabad: పోలీస్ ఓల్డ్ క్వార్టర్స్‌లోని చెత్త కుప్పల మధ్య మృతదేహం...

Adilabad: ఆదిలాబాద్‌లో దారుణ హత్య జరిగింది. జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెనకాలే హత్య జరగడం కలకలం రేపుతోంది. పోలీస్ ఓల్డ్ క్వార్టర్స్‌లో ఓ వ్యక్తి చనిపోయి ఉండడాన్ని తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. చెత్త కుప్పల మధ్య మృతదేహం పడి ఉంది. శుక్రవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన వ్యక్తి మొహం రక్తపు మడుగులో ఉండడంతో బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories