Nirmal - Ambedkar Idol: అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

Nirmal: రోడ్డుపై బైఠాయించిన దళిత సంఘాలు

Sandeep Eggoju
Updated on: 24 Oct 2021 5:16 PM IST
Unknown Destroy the Ambedkar Idol in Nirmal District
X

నిర్మల్ జిల్లాలో దుండగులు అంబెడ్కర్ విగ్రహం ద్వాంసం (ఫైల్ ఇమేజ్)

Nirmal - Ambedkar Idol: నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగాయి.

పలు బస్సులు, కార్ల అద్దాలను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story