బీజేపీ ఆధ్వర్యంలో ఆరెంజ్‌ బ్రిగేడ్‌ బైక్‌ ర్యాలీ

Union Minister Kishan Reddy Starts Orange Brigade Bike Rally From Charminar
x

బీజేపీ ఆధ్వర్యంలో ఆరెంజ్‌ బ్రిగేడ్‌ బైక్‌ ర్యాలీ

Highlights

*భాగ్యలక్ష్మీ ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

Bike Rally: మొదటిసారి అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. విమోచన ఉత్సవాల్లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది. భాగ్యలక్ష్మీ ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ర్యాలీలో పాల్గొన్నారు. ఇక చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి పరేడ్ గ్రౌండ్స్ మీదుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories