Kishan Reddy: కేసీఆర్ కుటుంబం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు సర్వాయి పాపన్న స్పూర్తితో యువత పోరాడాలి

Kishan Reddy: హైదరాబాద్ చిక్కడపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరుతో పోస్టల్ కవర్ విడుద చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

Rama Rao
Published on: 26 Oct 2022 6:49 PM IST
Union Minister Kishan Reddy Released the Postal Cover of Sardar Sarvai Papanna Goud
X

Kishan Reddy: హైదరాబాద్ చిక్కడపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరుతో పోస్టల్ కవర్ విడుద చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

Kishan Reddy: కేసీఆర్ కుటుంబం నుండి తెలంగాణను విముక్తి చేసేందుకు సర్వార్ సర్వాయి పాపన్న స్పూర్తితో ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. హైద్రాబాద్ చిక్కడపల్లిలోని సర్ధార్ సర్వాయి పాపన్న‎గౌడ్ పోస్టల్ కవర్‎ను‎ వారు లాంఛనంగా ఆవిష్కరించారు. గీత కార్పోరేషన్ ఫెడరేషన్ కు ఛైర్మెన్ నియమించని కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. గీత వృత్తిపై ఆధారపడిన వారిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంలో మోడీ కేబినెట్లో 27 మంది ఓబీసీలకు యూపీలో 22 మంది ఓబీసీలకు పెద్దపీట వేసిందన్నారు. పాపన్న గౌడ్ సేవలకు గుర్తింపుగా.. పోస్టల్ కవర్ ను విడుదల చేయడానికి భారత ప్రభుత్వం అడగగానే అనుమతించిందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story