Kishan Reddy: స్వామిజీలతో బీజేపీకి సంబంధం లేదు

Kishan Reddy: కొనుగోలు వ్యవహారంతో మాకు సంబంధం లేదు

Rama Rao
Published on: 28 Oct 2022 6:12 PM IST
Union Minister Kishan Reddy Reacted to the Audio Tapes | TS News
X

Kishan Reddy: ఆడియో టేపులపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. స్వామిజీతో బీజేపీకి సంబంధం లేదని నేతలు పార్టీలు మారడం ఇదేమైనా కొత్తా అని ప్రశ్నించారు. ఆడియోలు ఉత్త బోగస్‌గా కొట్టేశారు. స్వామిజీతో బీజేపీకి సంబంధం లేదని నేతలు పార్టీలు మారడం ఇదేమైనా కొత్తా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్, బీఎస్పీ, వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొలేదా? అని నిలదీశారు. 100 కోట్ల ఎక్కడ ఉన్నాయో చూపించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story