Kishan Reddy: అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy: కొంతమంది రాజ్యంగం మార్చాలని కుట్ర చేస్తున్నారు
Kishan Reddy: అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy: కొంతమంది ముఖ్యమంత్రులు రాజ్యంగం మార్చాలని కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి కిషన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని అనుసరించి ప్రధాని మోడీ పరిపాలనను కొనసాగిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Next Story