Kishan Reddy: సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

Kishan Reddy: చర్లపల్లి టెర్మనల్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తారని వెల్లడి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Sept 2024 3:35 PM IST
Kishan Reddy
X

Kishan Reddy

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి టెర్మినల్..రోడ్ల విస్తరణకు సహకారం అందించాలని కిషన్‌రెడ్డి లేఖలో తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తారని...వీలైనంత త్వరగా రోడ్లను పూర్తిచేయాలని కోరారు. కాగా, ఇటీవల తెలంగాణలో కేంద్ర రైల్వేశాఖ సహాయ రన్విత్‌ సింగ్‌ బిట్టు పర్యటించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి టెర్మినల్.. రోడ్ల విస్తరణకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రోడ్ల విస్తరణ కోసం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story