సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy Letter To CM KCR: సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 20 Feb 2022 4:58 PM IST
Union Minister Kishan Reddy Letter To CM KCR
X

సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy Letter To CM KCR: సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల జాప్యంపై లెటర్ రాశారు. వేయి 300కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని లేఖలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సమస్యలే జాప్యానికి కారణమంటూ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలంటూ లేఖలో వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story