సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు

Kishan Reddy: బీజేపీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పనిచేయడం లేదు

Rama Rao
Updated on: 13 Feb 2022 1:15 PM IST
Union Minister Kishan Reddy Fires on CM KCR | TS News Today
X

సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు

Kishan Reddy: సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పనిచేయడం లేదన్నారు. ఎవరికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ము‌ఖ్యమంత్రి యుద్ధం చేస్తామంటే తాము కూడా వార్ చేస్తామన్నారు కిషన్‌రెడ్డి. త్వరలోనే అన్ని విషయాలపై మాట్లాడతామని గౌరవ ముఖ్యమంత్రికి గౌరవంగా సమాధానం చెబుతామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story