Kishan Reddy: ఎఫ్‌సీఐకి ధాన్యం సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
తెలంగాణ రాష్ట్రం రా రైస్, బాయిల్డ్ రైస్ కలిపి.. ఎఫ్‌సీఐకి 27.39లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలి
సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు(ఫైల్-ఫోటో)
Kishan Reddy: తెలంగాణ రాష్ట్రం రా రైస్, బాయిల్డ్ రైస్ కలిపి FCIకి 27.39లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. FCIకి ధాన్యం సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. భవిష్యత్‌లో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని, సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Next Story




