Kishan Reddy: ప్రధానిని, గవర్నర్‌ను అవమానించడం తెలంగాణ మోడలా?

Kishan Reddy: అప్పుల పాలు చేయడం, మధ్యం ఏరులై పారడం తెలంగాణ మోడలా?

Rama Rao
Updated on: 13 Sept 2022 7:30 PM IST
Union Minister Kishan Reddy fire on CM KCR
X

సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు మించిన ఫాసిస్టు ఈ దేశంలోనే ఎవరూ లేరని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని, కేంద్రంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను మించిన నియంత, అప్రజాస్వామి వాది మరొకరు లేరని కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

Rama Rao

Rama Rao

Next Story