Kishan Reddy: ప్రభుత్వం నిధులు తగ్గించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు

Union Minister Kishan Reddy Criticizes Government For Reducing Funds
x

Kishan Reddy: ప్రభుత్వం నిధులు తగ్గించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు 

Highlights

Kishan Reddy: పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టిన కిషన్ రెడ్డి

Kishan Reddy: బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు తగ్గించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేవని కిషన్‌రెడ్డి అన్నారు. హాస్టళ్లలో ఫుడ్​ బాగలేక స్టూడెంట్స్​ ఇబ్బంది పడుతున్నారు. సర్కార్‌ బడుల్లో కనీస వసతులు కల్పించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం విద్యార్ధుల ఆత్మహత్యలను ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. సనత్‌ నగర్‌లో పర్యటించిన కిషన్‌రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories