Kishan Reddy: బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని... ఏ రోజు చెప్పలేదు

Kishan Reddy: మాట తప్పింది కేసీఆర్...కేంద్రం కాదు

Rama Rao
Updated on: 30 Sept 2022 6:15 PM IST
Union Minister Kishan Reddy  Comments on TRS Government | TS News
X

Kishan Reddy: బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని... ఏ రోజు చెప్పలేదు

Kishan Reddy: బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన ఏ రోజు చెప్పలేదన్నారు కేంద్రమంత్రి కిషన రెడ్డి. మాట తప్పింది కేంద్రం కాదని.. కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తే స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేస్తామని15వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story