Kishan Reddy: కేసీఆర్‌ను జాతీయ పార్టీకాక పోతే...అంతర్జాతీయ పార్టీ పెట్టుకోమను

Kishan Reddy: టీఆర్ఎస్, మజ్లిస్ కలిసి దేశాన్ని దోచుకోవడానికి.. జాతీయ పార్టీ పెట్టుకోండి

Rama Rao
Updated on: 30 Sept 2022 8:16 PM IST
Union Minister Kishan Reddy Comments on KCR New Party
X

Kishan Reddy: కేసీఆర్‌ను జాతీయ పార్టీకాక పోతే...అంతర్జాతీయ పార్టీ పెట్టుకోమను

Kishan Reddy: కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ జాతీయ పార్టీ కాకపోతే అంతర్జాతీయ పార్టీ పెట్టుకోండని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వెళ్లిన ప్రతిరాష్ట్రంలో కలసిన నాయకులు కేసీఆర్ మాటలపై వివరణ ఇచ్చారన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ కలిసి దేశాన్ని దోచుకోవడానికి జాతీయ పార్టీ పెట్టుకోండని..కిషన్ రెడ్డి అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story