Kishan Reddy: మీరు ధర్నాలు చేయొచ్చు.. మేం చేయకూడదా..?

Kishan Reddy: కేసీఆర్‌ సర్కార్‌ అక్రమ కేసులతో వేధిస్తోంది

Rama Rao
Published on: 4 Jan 2022 2:45 PM IST
Union Minister Kishan Reddy Comments on KCR Government | TS News Online
X

కేసీఆర్‌ సర్కార్‌ అక్రమ కేసులతో వేధిస్తోంది

Kishan Reddy: కరోనా నిబంధనలు బీజేపీకి మాత్రమే వర్తిస్తాయా అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. అక్రమ కేసులు పెడితే భయపడమన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story