Kishan Reddy: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇవ్వలేదా?
Kishan Reddy: కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీలను మొత్తం ఖాళీ చేయలేదా?
Kishan Reddy: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇవ్వలేదా?
Kishan Reddy: సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలలో ఒక్కరిని కూడా మిగల్చకుండా మొత్తాన్ని చేర్చుకున్న మీరు మాకు హితబోధ చేస్తారా అని కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో మీరు ఏ పార్టీలో ఉన్నారని జయప్రకాశ్ నారాయణ్ పేరు ఎత్తే హక్కు మీకుందా అని నిలదీశారు.
Next Story




