Kishan Reddy: కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఫాంహౌస్‌ దాటవు

Kishan Reddy: తెలంగాణను ఉద్దరించారని.. ఇక దేశాన్ని ఉద్దరిస్తానని వెళ్తున్నారు

Rama Rao
Updated on: 25 Sept 2022 2:43 PM IST
Union Minister Kishan Reddy Comments on CM KCR
X

Kishan Reddy: కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఫాంహౌస్‌ దాటవు

Kishan Reddy: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలే ఉండవన్నారు. ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతాయి. చేతలు ఫాంహౌస్‌ దాటవని ఎద్దేవా చేశారు. తెలంగాణను ఉద్దరించారని.. ఇక దేశాన్ని ఉద్దరిస్తానని వెళ్తున్నారని అన్నారు. విద్యాసంస్థల్లో కనీస సౌకర్యాలులేవు.. విద్యార్థులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Rama Rao

Rama Rao

Next Story