Kishan Reddy: క్లౌడ్ బరస్ట్ కుట్రలపై సీఎం కేసీఆర్ ఆధారాలివ్వండి.. అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేస్తాం..
Kishan Reddy: క్లౌడ్ బరస్ట్ కుట్రలు ఉంటాయని తానైతే వినలేదని కిషన్ రెడ్డి కామెంట్
Kishan Reddy: క్లౌడ్ బరస్ట్ కుట్రలపై సీఎం కేసీఆర్ ఆధారాలివ్వండి.. అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేస్తాం..
Kishan Reddy: క్లౌడ్ బరస్ట్ కుట్రలపై ఆధారాలు సమర్పించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు. క్లౌడ్ బరస్ట్ లాంటి కుట్రలు తాము వినలేదని ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామన్నారు కిషన్ రెడ్డి.
Next Story