Kishan Reddy: సీఎం కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధం

Rama Rao
Published on: 15 Feb 2022 1:04 PM IST
Union Minister Kishan Reddy Accepted the Challenge of CM KCR
X

సీఎం కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: సీఎం కేసీఆర్‌ సవాల్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్వీకరించారు. అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం దేశానికి ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమని, కేసీఆర్‌ సవాల్‌ను కేంద్రం తరపున తాను స్వీకరిస్తున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. అయితే ఈ చర్చలో కిషన్‌రెడ్డి కండీషన్ పెట్టారు. ప్రజలు మాట్లాడే భాష కేసీఆర్‌ మాట్లాడాలన్నారు.

Rama Rao

Rama Rao

Next Story