Amit Shah: కేంద్రమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారు

* ఈనెల 17న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి * నిర్మల్‌ వెయ్యి ఊడలమర్రి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

Arun Chilukuri
Updated on: 7 Sept 2021 5:16 PM IST
Union Minister Amit Shah Telangana Tour Confirmed
X

అమిత్ షా (ఫోటో ది హన్స్ ఇండియా )

Amit Shah: కేంద్ర మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఈనెల 17న రాష్ట్రానికి రానున్నారు అమిత్ షా. అదే రోజు బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌ వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభకు రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అమిత్ షా పర్యటన రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బహిరంగ సభలో పాల్గొననున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story