Amit Shah- Bandi Sanjay: బండి సంజయ్ కు అమిత షా ఫోన్

* నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణుల దాడిపై అడిగి తెలుసుకున్న షా * డీజీపీతో మాట్లాడుతానని హామీ ఇచ్చిన అమిత్ షా

Shilpa
Published on: 16 Nov 2021 10:17 AM IST
Union Home Minister Amit Shah Called to BJP President Bandi Sanjay to know the Details of Nalgonda Incident
X

బండి సంజయ్ కు అమిత షా ఫోన్(ఫైల్ ఫోటో)

Amit Shah- Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శనకు వెళ్లిన సమయంలో జరిగిన ఘటనలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర నాయకత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడి ఘటనలపై డీజీపీతో మాట్లాడుతానని బండి సంజయ్ కు చెప్పారు.

Shilpa

Shilpa

Next Story