Rajendranagar: ప్రమాదానికి గురైన కారుకు నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు

Unidentified People Set The Accident Car On Fire In Rajendra Nagar Hyderabad
x

Rajendranagar: ప్రమాదానికి గురైన కారుకు నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు

Highlights

Rajendranagar: కారు ప్రమాద స్థలంలోనే ఉండటంతో నిప్పుపెట్టిన దుండగులు

Rajendranagar: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని దుర్గానగర్‌ చౌరస్తాలో ప్రమాదానికి గురైన కారును గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. గురువారం తెల్లవారుజామున దుర్గానగర్‌ వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న చంద్రశేఖర్‌ అనే వ్యక్తి మృతి చెందగా..శుభం, వికాస్‌లకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాద స్థలంలోనే ఉండటంతో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories