తెలంగాణలో వ్యాక్సిన్ డ్రై రన్ ఏర్పాట్లను పరిశీలించిన యూనిసెఫ్‌ డాక్టర్ శ్రీకాంత్

* కొన్ని హాస్పిటల్స్‌లో లోటుపాట్లను గుర్తించామన్న డాక్టర్ శ్రీకాంత్ * పేషెంట్ల పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న వైద్యుల బృందం

Sandeep Eggoju
Published on: 8 Jan 2021 1:53 PM IST
తెలంగాణలో వ్యాక్సిన్ డ్రై రన్ ఏర్పాట్లను పరిశీలించిన యూనిసెఫ్‌ డాక్టర్ శ్రీకాంత్
X

unicef doctor sirikanth

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ డ్రై రన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు యూనిసెఫ్‌ డాక్టర్ శ్రీకాంత్. తెలంగాణలో ఉన్న కొన్ని హాస్పిట్స్‌లో లోటుపాట్లను గుర్తించామంటున్నారు. వ్యాక్సిన్స్ తీసుకోవడానికి వచ్చినప్పటి నుంచి పేషెంట్‌ తిరిగి వెళ్లే వరకు అన్ని కార్యక్రమాలు ఎలా జరుగుతుందో దగ్గరుండి పరిశీలించామన్నా యూనిసెఫ్ డాక్టర్ శ్రీకాంత్‌


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story