నేటితో ముగియనున్న ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు

Ujjaini Mahankali: ఇవాళ అంబారీపై అమ్మవారి ఊరేగింపు, రంగం కార్యక్రమం

Sriveni Erugu
Published on: 18 July 2022 10:55 AM IST
Ujjaini Mahankali Ammavari Bonalu which will end Today
X

నేటితో ముగియనున్న ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు

Ujjaini Mahankali: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. స్వర్ణలత భవిష్యవాణి విన్పించనున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story