హైదరాబాద్‌లో దారుణం.. రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు

Hyderabad: హైదరాబాద్‌ సనత్‌నగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 26 Jun 2022 8:46 PM IST
Two-year-old Child Dies in Car Accident in Hyderabad
X

హైదరాబాద్‌లో దారుణం.. రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు

Hyderabad: హైదరాబాద్‌ సనత్‌నగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. యువకుల నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు విడిచింది. జింకలవాడ బస్తీలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై యువకులు అతివేగంతో కారు ఎక్కించారు. దీంతో చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం చేసిన యువకులు పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story