Sangareddy: పెళ్లింట విషాదం.. ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి మృతి

Sangareddy: సంగారెడ్డి జిల్లా మన్సాన్‌పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

Shashank Gullapelli
Published on: 27 March 2024 5:48 PM IST
Two Women Died In Road Accident In Sangareddy
X

Sangareddy: పెళ్లింట విషాదం.. ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి మృతి

Sangareddy: సంగారెడ్డి జిల్లా మన్సాన్‌పల్లి గ్రామ శివారులో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి ట్రాక్టర్ వేగం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 20 దాకా గాయపడగా.. వారందరినీ సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా బాచారం గ్రామస్తులుగా గుర్తించారు. పెళ్లి కూతురును తీసుకెళ్లడానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story