Hyderabad: సికింద్రాబాద్ మెట్టుగూడలో రైలు బోగీలో మంటలు

Hyderabad: సికింద్రాబాద్ మెట్టుగూడలో నిలిపి ఉంచిన రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 Jun 2024 2:18 PM IST
Two Train Coaches Catch Fire Near SCR Office in Mettuguda
X

Hyderabad: సికింద్రాబాద్ మెట్టుగూడలో రైలు బోగీలో మంటలు

Hyderabad: సికింద్రాబాద్ మెట్టుగూడలో నిలిపి ఉంచిన రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. రెండు బోగీల నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోచ్ క్లీనింగ్‌కు వెళ్లి ఫ్లాట్‌ఫామ్‌ మీదకు వెళ్తుండగా అదనపు ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story