TS News: తొమ్మిదేళ్ల క్రితం దూరమైన అక్కా చెళ్లెల్లు.. చైల్డ్ వెల్పేర్ అధికారులు వల్ల ఒక్కటయిన స్వాతి, శైలజ

TS News: శైలజ స్వాతి లను కలిపిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులు

Dhatripriya
Published on: 4 May 2023 5:54 PM IST
Two Sisters Are Seperated Nine Years Ago Now They United
X

TS News: తొమ్మిదేళ్ల క్రితం దూరమైన అక్కా చెళ్లెల్లు.. చైల్డ్ వెల్పేర్ అధికారులు వల్ల ఒక్కటయిన స్వాతి, శైలజ

TS News: చిన్నతనంలోనే దూరమైన అక్కా చె‌‌ల్లెల్లు తొమ్మిదేళ్ల తర్వాత కలుసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జామండ్లపల్లి కి చెందిన స్వాతి , శైలజ ఇద్దరు అమ్మయిలు చిన్న తనంలోనే తండ్రి కోల్పోయారు అయితే కొంతకాలానికి తల్లి కూడా ఆ ఇద్దరు చిన్నారులను వదిలి వెళ్లడంతో మేనత్త, నానమ్మల వద్దనే పెరిగారు. అయితే ఆర్ధి్క స్థోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు వారిని వరంగల్ లోని చైల్డ్ వెల్ఫెర్ లో చేర్పించారు. కొంత కాలానికే అక్క వరంగల్ లో ఉండగా చెల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది. మెదక్ లోని గురుకులం లో రికార్డ్ లు చెల్లిని గుర్తించిన అధికారులు అక్కతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Dhatripriya

Dhatripriya

Next Story