Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ ఎండలు

Two More Days of Heavy Sun in Telangana
x

Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ ఎండలు

Highlights

Weather Update: 2 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్‌

Weather Update: తెలంగాణలో వ్యాప్తంగా ఊష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరో రెండు రోజులు భారీ ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 2 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొత్తగూడెం జూలూరుపాడులో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories