Hyderabad: పుప్పలగూడలో విషాదం.. ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు యువకులు దుర్మరణం

Hyderabad: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు

Shekhar G
Published on: 4 Nov 2023 5:30 PM IST
Two Members Died In Construction Site At Puppalaguda
X

Hyderabad: పుప్పలగూడలో విషాదం.. ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు యువకులు దుర్మరణం

Hyderabad: హైదరాబాద్ నార్సింగి పుప్పలగూడలో విషాదం చోటుచేసుకుంది. ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మిక్సర్ క్లీనింగ్ చేస్తుండగా ఆపరేటర్ మిషన్ ఆన్ చేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థపై మృతుల బంధువుల దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బేటా సోరేన్, సుశీల్ ముర్ముగా పోలీసులు గుర్తించారు.

Shekhar G

Shekhar G

Next Story