తెలంగాణలో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Telangana: ద్రోణి కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ

Jyothi
Published on: 21 Jun 2022 2:10 PM IST
Two Days Heavy Rain Alert To Telangana State
X

తెలంగాణలో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Telangana: రాష్టంలో రానున్న2, 3 రోజుల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారిణి నాగరత్నం. తెలంగాణలో రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయని..ఈ ఏడాది అత్యధికంగా వర్షాలు పడతాయని అన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా తెలికపాటిగా వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నం.

Jyothi

Jyothi

Next Story